శతజయంతి సంవత్సరంలో మరింతమందికి చేరువవుతామంటున్న సంఘ్
ఈ యేడాది విజయదశమికి శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. ఆ సందర్భంలో దేశప్రజలు అందరికీ చేరువ అవడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2025 విజయదశమి నుంచి 2026 విజయదశమి వరకూ శతజయంతి సంవత్సరంలో ప్రజల భాగస్వామ్యంతో పలు...







