మీర్జాపూర్లో దేవాలయానికి వెళ్తున్న యువకుడిపై ముస్లిం గూండాల దాడి : ముగ్గురు నిందితుల అరెస్టు
ఆదివారం ఉదయం ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్లోని ఆహ్రౌరా ప్రాంతంలో ఉన్న భండారీ దేవి దేవాలయ దర్శనానికి వెళ్తున్న ఒక స్థానిక హిందూ యువకుణ్ణి డజనుకు పైగా ఉన్న స్థానిక ముస్లిం యువకులు అడ్డుకుని చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం...







