Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

6.8kviews

COVID-19, రోగ నిరోధక శక్తిని పెంపొందించే విధానం మరియు కషాయం తయారీ విధానం గురించి ఆరోగ్యభారతి అఖిల భారత కార్యదర్శి డా.మురళీకృష్ణగారు తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వారి సూచనలను తప్పక విని ఆచరించవలసిందిగా ఆరోగ్య భారతి తెలుగువారికందరికీ విజ్ఞప్తి చేస్తోంది.

యూ ట్యూబ్ ద్వారా అయితే….

 

ఫేస్బుక్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి