హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల భారీ నిరసన
గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా విసిగి వేసారిన...






