సంభల్ మసీదు కమిటీ అధ్యక్షుడి అరెస్టు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న వివాదాస్పద షాహీ జామా మసీదు కమిటీ అధ్యక్షుడు జఫర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. మొగలుల కాలానికి చెందిన ఈ మసీదు సర్వేకు గతేడాది నవంబరు 19న స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హరిహర్ మందిరాన్ని...






