2024 నాటికి దేశంలో 10వేల జన్ ఔషధి కేంద్రాలు!
ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన జన్ ఔషధి మందుల దుకాణాల సంఖ్యను 2024 నాటికి 10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 766 జిల్లాలకు గాను 743 జిల్లా...