Articles

ArticlesNews

సుబ్రహ్మణ్య షష్ఠి

డిసెంబర్ 07-సుబ్రహ్మణ్య షష్టి ‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’ అనేది ప్రతీ యుగంలోనూ జరుగుతూవస్తోంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతారపురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించినవాడే సుబ్రహ్మణ్యుడు. లోకసంరక్షణార్ధం పరమశివుని మహాతేజస్సు నుంచి షష్టి...
ArticlesNews

పాకిస్తాన్ పేరు మార్చండి

ఎవరైనా తాముండే కాలనీ, ప్రాంతం పేరు ఏదైనా తమ కాలనీ పేరు అక్కడి వాసులు గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా కాలనీ వాసులమని గర్వంగా ఫీలవుతారు. అయితే నగరంలోని ఓ కాలనీవాసులు తమ కాలనీ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాముంటున్న కాలనీ పేరు...
ArticlesNews

భారతదేశ కవచం శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. 1678 వైశాఖ కృష్ణ పంచమి నాడు, గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం 1621...
ArticlesNews

ఘన చరితకు సాక్ష్యం గండికోట

తెలుగువారి శౌర్యప్రతాపాలకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి, దండయాత్రకు వచ్చిన శత్రువులను చీల్చిచెండాడి విజయభేరి మోగించిన శత్రుదుర్భేద్యమైన దుర్గం. చుట్టూ ఎత్తయిన ఎర్రని కొండలు, మధ్యలో నిలువులోతున హొయలుపోతూ వడివడిగా ప్రవహించే పెన్నమ్మ, నలుచెరగులా పచ్చదనాన్ని కప్పుకున్న ప్రకృతికాంత...
ArticlesNews

దేహానికి ‘ఆత్మ’ దేశానికి ‘ధర్మం’

“దేహానికి ఆత్మ ఎలాంటిదో - దేశానికి ధర్మం సైతం అలాంటిది. ఆత్మవినా దేహం ధర్మం వినా దేశం మృతప్రాయాలు, ఈ దేశ ధర్మానికి ప్రపంచంలోని ఏ ఇతర దేశ ధర్మాలకు పోలని ఒక విశిష్ట లక్షణ సంచయం ఉంది. అందువల్లనే మన...
ArticlesNews

సామాజిక సౌభ్రాతృత్వం “బాలా సాహెబ్ దేవరస్”

( డిసెంబరు 6 - బాలా సాహెబ్ దేవరస్ జయంతి ) మధుకర్ దత్తాత్రేయ దేవరస్ అంటే బాలా సాహెబ్ దేవరస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్గశీర్ష శుక్ల పక్ష పంచమి నాడు జన్మించారు. గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం 1915 డిసెంబరు 11న...
ArticlesNews

క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు..భగవాన్ శ్రీ కాశిరెడ్డి నాయన

( డిసెంబర్ 6 - భగవాన్ శ్రీ కాశిరెడ్డి నాయన వర్ధంతి ) ‘‘పేదవాడి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడం... ఇదే నిజమైన మాధవ సేవ!’’ అని బోధించిన అవధూత కాశిరెడ్డి నాయన. కష్టాలు తీర్చే పెన్నిధిగా ఎందరికో ఆరాధ్యుడైన...
ArticlesNews

గాయక సార్వభౌముడు పారుపల్లి రామకృష్ణయ్య

( డిసెంబర్ 5 - పారుపల్లి రామకృష్ణయ్య పంతులు జయంతి ) తమ జీవితకాలంలో తెలుగుదేశాన్నేగాక, యావద్భారతావనినీ ఆకర్షించి తెలుగువెలుగును నలుదిక్కుల వెదజల్లినవారిలో ‘గాయక సార్వభౌమ’ కీర్తిశేషులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు ఒకరు. 1882 డిసెంబర్ 5న ఆంధ్రసామ్రాజ్య ముఖ్యనగరమై విలసిల్లిన...
ArticlesNews

సంభల్ హింస వెనుక ఉగ్రవాద హస్తం? పాక్, అమెరికా తూటాలు లభ్యం

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో న్యాయస్థానం సర్వే చేయాలని ఆదేశించిన బృందం మీద దాడి చేసిన ముస్లిం మూకలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ దొరికిన బులెట్ కార్ట్రిడ్జ్‌లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుని పరీక్షించింది. ఆ పరీక్షలో విస్తుగొలిపే విషయాలు బైటపడ్డాయి....
ArticlesNews

ఉపకారికి బంగ్లాదేశ్ అపకారం!

కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భవిష్యత్తును కాలరాసుకోవడం అంటే ఏమిటో ఇవాళ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు! రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలను ఉద్దేశపూర్వకంగా హిందువుల వైపు మరల్చి, మరీ...
1 2 3 171
Page 1 of 171