News

News

‘‘హిందువులే టార్గెట్’’.. పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్..

జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు అత్యంత దారుణమై దాడికి పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలను చూడటానికి వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ దాడిలో 27 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బైసరీన్ పచ్చిక మైదానాలు చూస్తున్న పర్యాటకుల్ని చుట్టుముట్టిన...
News

370 ఆర్టికల్ రద్దు తరవాత పుట్టుకొచ్చిన ఉగ్రమూక టీఆర్‌ఎఫ్

జమ్ముకశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి తరవాత టీఆర్‌ఎఫ్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు మరోసారి చర్చకు దారితీసింది. లష్కర్ ఏ తొయ్యబా సంస్థపై నిషేధం విధించడంతోపాటు, అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం నిలిపేయడంతో దానికి అనుబంధంగా టీఆర్‌ఎఫ్ ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్...
News

పహల్గామ్ ఊచకోతపై ప్రతీకారం తీర్చుకోవాలని విహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పి డిమాండ్, ఏప్రిల్ 25న దేశ వ్యాప్త నిరసన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని విశ్వ హిందూ పరిషత్ -విహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పి తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని ఈ ఊచకోత సమర్ధనీయం కాదని "పాకిస్తాన్ చేసిన జిహాదీ యుద్ధ ప్రకటన"గా అభివర్ణించిన విహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పి...
News

“హిందూ ధర్మం గోమాత విశిష్టత”పై రాష్ట్ర స్థాయి సదస్సు

తిరుమలలో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇది రాష్ట్రానికే అరిష్టమని సాధు పరిషత్ అధ్యక్షుడు సాధు శ్రీనివాసనాథ సరస్వతి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బీపేట వేంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో 'హిందూ ధర్మం.. గోమాత విశిష్టత' అంశంపై రాష్ట్ర...
News

గుంటూరులో బిజెపి శాంతి ర్యాలీ

కాశ్మీర్లో అమాయక ప్రజల పైన జరిగినటువంటి అమానుషమైన దాడికి నిరసనగా గుంటూరు నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. స్థానిక లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో...
News

ఉగ్రదాడికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన

కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) విజయవాడ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన ప్రదర్శన జరిగింది. సిద్ధార్థ కళాశాల దగ్గర నుంచి మొదలైన నిరసన ప్రదర్శన మదర్‌ధెరిస్సా జంక్షన్‌, సిద్దార్థ స్కూల్‌...
News

హిందువులంతా ఐక్యంగా ఉండాలి

హిందువుల ఐక్యత.. దేశానికి శ్రీరామరక్ష అని శ్రీశైవక్షేత్ర పీఠాధి పతి శివస్వామి అన్నారు. కశ్మీర్ లో హిందువులపై దాడిని నిరసిస్తూ బుధవారం సాయంత్రం హిందూ ఐకాస ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్ ఘటన...
News

ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించిన కశ్మీరం

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై కశ్మీరీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కశ్మీర్‌ లోయలో బుధవారం పూర్తి బంద్‌ పాటించారు. గత 35 సంవత్సరాల్లో ఉగ్రవాద దాడిపై బహిరంగ నిరసన నిర్వహించడం ఇదే ప్రథమం. అనేక పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన ప్రదర్శనల్లో...
1 … 970 971 972 973 974 … 3,138
Page 972 of 3138