మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పుర్‌లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చి సెంటర్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.‘‘ఇటీవల కాలంలో ప్రజల్ని విభజించే నేతల గుంపును చూస్తున్నాం. అనేక సార్లు...