శ్రీవారి దర్శనం కోసం గోవింద నామ స్మరణతో భక్తుల నిరసన
తిరుపతి: కరోనా ప్రభావం, తిరుమల పాలన విభాగం వైఖరి వెరసి శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్‌లైన్ దర్శనం టికెట్లు దూరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యలు తప్పడం లేదు....







