దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్ స్థిరంగా విస్తరిస్తున్నది – డాక్టర్ మన్మోహన్ వైద్య
ఆర్.ఎస్.ఎస్ సంఘ కార్యం స్వయం సేవకుల కఠినమైన పరిశ్రమ, సమాజంలో అనుకూలమైన వాతావరణం కారణంగా ఆర్.ఎస్.ఎస్ సంఘ కార్యం దేశవ్యాప్తంగా నిరంతరం విస్తరిస్తోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఈ కార్యంలో పాలుపంచుకుంటున్నారని ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్...







