News

News

ఈ నెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానములో మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయని ఆ ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా కనులపండువగా జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా...
News

నాటో తీరుపై జెలెన్‌స్కీ అసంతృప్తి…

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్ ‌స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా.. అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్...
News

ఒకే ర్యాంకు ఒకే పింఛన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ విధానం సబబే – సుప్రీంకోర్టు

* కేంద్రం నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగానే ఉంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం - సుప్రీంకోర్టు సాయుధ దళాలకు అందించే 'ఒకే ర్యాంకు- ఒకే పింఛన్' విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఓపీ (ONE RANK - ONE...
News

హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు

* ఇప్పుడు కాదు, హోళీ తర్వాత విచారిస్తామన్న సుప్రీం విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోళీ శెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యాజ్యాలపై...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో...
News

తగ్గేదే లేదంటున్న పుతిన్

ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU లు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు....
News

నేటి నుంచి చిన్న పిల్లలకూ టీకా…

భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఈ తరుణంలో...
ArticlesNews

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
1 2,239 2,240 2,241 2,242 2,243 2,916
Page 2241 of 2916