
192views
-
దేవాలయ గోడలపై బింధ్రన్ వాలే పోస్టర్లు… హై అలర్ట్ ప్రకటించింది పోలీసులు
అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరంలోని స్వర్ణ దేవాలయం వెలుపల ఖలిస్తాన్ అనుకూల నినాదాలు మారుమోగాయి. ఆలయ సముదాయంలో భింద్రన్‌వాలే పోస్టర్లు కూడా వెలిశాయి. అమృత్‌సర్‌లోని ఆలయ సముదాయంలో దాక్కున్న ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ టెంపుల్ వెలుపల ఈ సంఘటన జరిగింది.