• News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
Vishwa Samvad Kendra Andhra Pradesh
  • News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
HomeNewsఆకతాయిల దుశ్చర్య… భద్రాద్రి రాముడి పేరుతో సోషల్ మీడియా అకౌంట్
Jun. 09, 2022 at 10:33 am
News

ఆకతాయిల దుశ్చర్య… భద్రాద్రి రాముడి పేరుతో సోషల్ మీడియా అకౌంట్

News4 years agoJune 9, 2022#Bhadradri Ramalayam#Bhadradri Ramudu#fake account#Ram templeFACEBOOKFB
545views
  • అశ్లీల పోస్టులు పెడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం

  • పోలీసులకు దేవస్థానం అధికారుల ఫిర్యాదు

భ‌ద్రాద్రి: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇతరుల మనోభావాలను కించపర్చాలనుకునే పోకిరీల విపరీత చేష్టలకు హద్దూ పొద్దూ లేకుండా పోతోంది. ఏకంగా భద్రాద్రి రాముడి పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్య, అశ్లీలకరమైన దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఐటీ నిపుణుల సాయంతో ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించినా కూడా ఆ పోకిరి గంటలోనే మళ్ళీ యాక్టివేట్ చేసుకుని.. పోస్టింగ్‌లు చేస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

రాముడి ఆలయం పేరుతోనే ఫేక్ అకౌంటా?

భద్రాద్రి రామాలయం పేరుతో ఫేస్‌బుక్‌లో ఇటీవల ఓ అకౌంట్ క్రియేట్ అయింది. ఎవరైనా రాములవారి ఆలయ సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న కాలం ఇది. ఇలాంటి సమయంలో భద్రాద్రి రాముని ఆలయం పేరు మీద క్రియేట్ అయిన అకౌంట్‌లో ఆ వివరాలు లేకపోగా.. పోర్న్ సైట్ లింక్స్ తో పాటు అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈనెల అయిదోతేదీ నుండి ఫేస్బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడం వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయ‌డాన్ని భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చేరవేయడంతో హుటాహుటిని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.   

Tags :#Bhadradri Ramalayam#Bhadradri Ramudu#fake account#Ram templeFACEBOOKFB
share on Facebookshare on Twitter
Krishna Murty GunnaJune 9, 2022
ఏడు ఖండాల్లో పర్వతారోహణ
ఎంఐఎం అత్యాచారాలు చేస్తుంది.. టీఆర్ఎస్ ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోంది

You Might Also Like

News

హిందువుల్లో చైతన్యం కోసం కృష్ణాష్టమి రోజు ‘‘లవ్ జిహాద్ ఫ్లెక్సీ’’… కేసులు పెట్టిన పోలీసులు

News6 hours agoSeptember 8, 2026
42
ఉత్తరాఖండ్ : కృష్ణాష్టమి సందర్భంగా హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి రామ్ నగర్ లో లవ్ జిహాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన రాజు రావత్ అనే వ్యక్తిపై పోలీసులు...
News

హిందూ భర్తపై క్రైస్తవ మహిళ హిందూ వివాహ చట్టాన్ని ఆశ్రయించలేరు : హైకోర్టు

News7 hours agoSeptember 8, 2026
32
చెన్నై : ఒక క్రైస్తవ మహిళ హిందూ పురుషుడిపై దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరేందుకు హిందూ వివాహ చట్టం, 1955ను ఆశ్రయించడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం...
News

‘హనుమాన్ అంశ్‌’కు క్రేజ్‌.. పంచెకట్టులో థియేటర్‌కు విద్యార్థులు

News7 hours agoSeptember 7, 2026
42
బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్‌ అంశ్‌’ ఒకటిగా నిలిచింది. భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో...
News

గంగా హారతిలో పాల్గొన్న జపాన్ రాయబారి

News8 hours agoSeptember 9, 2026
44
రిషికేశ్‌: భారతీయ ఆధ్యాత్మికత, సనాతన సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు భారత్‌లోని జపాన్‌ రాయబారి ఓనో కేయిచి. రిషికేశ్‌ పర్యటనలో పవిత్ర గంగానదిలో మూడుసార్లు...
News

దేశాభివృద్ధికి NEP ఆధారిత విలువల విద్యే ఆధారం : దత్తాత్రేయ హోసబళే

News8 hours agoSeptember 9, 2026
39
గౌహతి : ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే గౌహతిలోని ప్రాగ్జ్యోతిష్ పూర్ విశ్వ విద్యాలయంలో సమాజ నిర్మాణంలో విద్య, సంస్కృతి, విలువల పాత్రపై ప్రసంగించారు. ఈ...
News

రూ.2 కోట్లతో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి!

News9 hours agoSeptember 7, 2026
42
బాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి భారీ ప్రచారం లేకుండానే మౌత్‌ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ...
  • Popular
  • Recent

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

2 years agoMay 22, 2024

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

6 years ago

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

7 years agoNovember 2, 2019

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

5 years agoDecember 10, 2021

జై హనుమాన్‌

2 years ago

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

7 years ago

హిందువుల్లో చైతన్యం కోసం కృష్ణాష్టమి రోజు ‘‘లవ్ జిహాద్ ఫ్లెక్సీ’’… కేసులు పెట్టిన పోలీసులు

6 hours agoSeptember 8, 2026

హిందూ భర్తపై క్రైస్తవ మహిళ హిందూ వివాహ చట్టాన్ని ఆశ్రయించలేరు : హైకోర్టు

7 hours agoSeptember 8, 2026

‘హనుమాన్ అంశ్‌’కు క్రేజ్‌.. పంచెకట్టులో థియేటర్‌కు విద్యార్థులు

7 hours agoSeptember 7, 2026

గంగా హారతిలో పాల్గొన్న జపాన్ రాయబారి

8 hours agoSeptember 9, 2026

దేశాభివృద్ధికి NEP ఆధారిత విలువల విద్యే ఆధారం : దత్తాత్రేయ హోసబళే

8 hours agoSeptember 9, 2026

రూ.2 కోట్లతో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి!

9 hours agoSeptember 7, 2026

భారత్‌పై మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన లష్కర్ ఉగ్రవాది తల్హా సయీద్

9 hours agoSeptember 7, 2026

దుర్గాపూజ మండపాల వెనుక మాంసాహారం తయారీపై ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం

10 hours agoSeptember 7, 2026

శాసనాల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్ర

10 hours agoSeptember 7, 2026

జ్ఞాన భాండాగారం సంస్కృతం

11 hours agoSeptember 7, 2026

Download Our App

Contact Info

Vishwa Samvad Kendra Andhra Pradesh is funded by SAHITI SUDHA FOUNDATION CIN:U93090AP2020NPL114372 Regd.Office: #40-15-3, Labbipet, Brindavan Colony, Vijayawada, AP– 520010.

Email:sahitisudhafoundation@outlook.com

ADMINISTRATIVE OFFICE:

HAINDAVI, Ramalingeswara Rao Peta, Main Road, Ayodhya Nagar, Vijayawada- 520003, Andhra Pradesh, India.

Phone:+91 (866) 253 1699
Mobile:+91 (0) 9985 288 788
Email:news@vskandhra.org

popular posts

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

Videos

videos

Jayabharath Hospital provides free treatment for the people in-need.

videos8 years agoMarch 3, 2019
29.6k
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

Newsvideos6 years ago
7.7k
Newsvideos

“ప్రస్తుత పరిస్థితి – మన పాత్ర” – పూజ్య సర్ సంఘచాలక్ జీ సందేశం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
6.4k
Newsvideos

చీరాల-పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Newsvideos2 years ago
5.5k
videos

Induction of new games into daily Shakha game 2

videos8 years agoMarch 3, 2019
5.4k
Newsvideos

“స్వయమేవ మృగేంద్రతా” (A short Documentary About RSS)

Newsvideos7 years ago
4.9k
Newsvideos

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

Newsvideos2 years agoMay 20, 2024
4.8k
Newsvideos

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Newsvideos2 years agoJune 5, 2024
4.5k
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

Newsvideos6 years agoApril 14, 2020
4.2k
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
4k
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoMay 3, 2020
4k
Newsvideos

“విద్యారంగంపై కరోనా ప్రభావం – మన ప్రాధాన్యతలు” – శ్రీ దూసి రామకృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.8k
Newsvideos

“ఆదర్శ జాతీయవాది అబ్దుల్ కలాం” ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoOctober 16, 2020
3.8k
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

ArticlesNewsvideos5 years agoMay 19, 2021
3.7k
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoJune 5, 2020
3.5k
videos

All India RSS Joint Secretary Shri. Bhagiah ji addressing press brief

videos8 years agoMarch 3, 2019
3.5k
Newsvideos

“మన సంస్కృతి – మన యువత – దేశ భవిత” – శ్రీ బయ్యా వాసు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.4k
Newsvideos

“కరోనా నుంచి కాపాడుకోవడం ఎలా?” – డాక్టర్ P.S రావు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

Newsvideos6 years agoAugust 9, 2020
3.2k
videos

Rashtriya Seva Bharathi

videos8 years agoMarch 3, 2019
3.2k
videos

Induction of new games into daily Shakha game 5

videos8 years agoMarch 3, 2019
3.2k
videos

Param Pujaniya Sarsanghchalak Mohan Bhagwat pays tribute to Vajpayee

videos8 years agoMarch 3, 2019
3.2k
Newsvideos

వణుకుతున్న హిందూపురం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

Newsvideos6 years agoJune 18, 2020
3.2k
videos

26th January 2017 route march at RTC Colony ground Vijayawada, AP.

videos8 years agoMarch 3, 2019
3.1k
videos

Mohan Bhagwat visited Kolkata on July 23 to meet Acharya Shri Mahashraman

videos8 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

Newsvideos6 years ago
3k
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3k
Newsvideos

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి… కాశ్మీరీ పండిట్లతో ముఖాముఖి.

Newsvideos8 years agoMarch 10, 2019
3k

Copyright © 2020 VISHWA SAMVAD KENDRA ANDHRA PRADESH - All Rights Reserved.