పహల్గాం ఉగ్రదాడి: ఎవరీ ఖలీద్, ఆసీఫ్ ఫౌజీ..
జమ్మూకశ్మీర్లో పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే-ఎల్ఈటీ కమాండర్ ఖలీద్ పేరు బయటకు వచ్చింది. అసలు ఎవరితడు.. పహల్గాం దాడితో సంబంధం ఏమిటీ అనేది తేల్చేపనిలో దర్యాప్తు బృందాలున్నాయి. పాక్కు చెందిన లష్కరే సంస్థలో ఖలీద్ చాలా కీలక వ్యక్తి. అతడి...







