మరణాన్నైనా ఆహ్వానిస్తాం కానీ పాకిస్థాన్కు వెళ్లం.. హిందూ శరణార్థుల ఆవేదన
పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న భారత్ అల్టిమేటం ఎఫెక్ట్ పహల్గామ్ దాడి తర్వాత పాక్ హిందువులపై ప్రభావం స్వల్పకాలిక వీసాలపై వచ్చిన హిందూ శరణార్థుల్లో ఆందోళన రాజస్థాన్ జైసల్మేర్లోని శరణార్థుల శిబిరాల్లో టెన్షన్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లోని పాకిస్థానీ...







