News

News

చికిత్స చేయించకుండా చర్చికి తీసుకెళ్లడంతో బాలిక మృతి

మూఢనమ్మకం బాలిక ప్రాణాలపైకి తెచ్చింది. పదేళ్ల బాలిక వింత ప్రవర్తన చేస్తుండడంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అమ్మ, అమ్మమ్మ చర్చికి తీసుకెళ్లారు. బాలికకు దెయ్యం పట్టిందని భావించి.. ప్రార్థనలు చేస్తే నయమవుతుందని అనుకొని రోజంతా తిప్పారు. చివరకు ఆమె నియంత్రణ తప్పడంతో.. నోటికి...
News

కంచి పీఠానికి ఉత్తరాధికారిగా ఆంధ్రాకి చెందిన గణేశ్ శర్మ

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరంకు చెందిన రుగ్వేద పండితుడికి అరుదైన గౌరవం లభించింది. తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరంకు చెందిన గణేశ్ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి...
News

కశ్మీర్‌ అభివృద్ధిని ఓర్వలేకే ఉగ్రదాడి.. పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ

మనసులో మాట పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం 121వ ఎసిపోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తనను ఎంతగానో...
News

ఇస్కాన్‌ రథయాత్రకు నీరాజనం

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం-ఇస్కాన్‌ సనాతన ధర్మాన్ని మేల్కొల్పడానికి దేశ వ్యాప్తంగా చేపట్టిన రథయాత్రకు అనకాపల్లి జిల్లాలోని కశింకోటలో భక్తులు నీరాజనాలు పలికారు. స్థానిక సత్యసాయి మందిరం నుంచి రాధాకృష్ణుల విగ్రహాలను ఎడ్ల బండిపై సంతబయల వరకు ఊరేగించారు. ఆ సమయంలో...
News

పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్‌లో భారతీయుల నిరసన

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్‌లో భారతీయులు నిరసన చేపట్టారు. పాకిస్థాన్‌ హై కమిషన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ జెండాలు, బ్యానర్లు మరియు ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేశారు....
News

‘‘భారత్ మాపై దాడి చేస్తే..’’. పాక్ మాజీ మంత్రి సంచలన పోస్ట్..

పహల్గామ్ దాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘‘టీఆర్ఎఫ్’’ ఉన్నట్లు తేలింది. మరోవైపు, పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే, సరిహద్దుల్లో తన బలగాలను మోహరించింది....
News

పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్

పహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్‌పై ఓ నీచుడు దుర్మార్గపు కామెంట్ చేశాడు. భార్యనే ఒక షూటర్‌ను నియమించుకుని చంపేసిందంటూ దారుణంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అసలే...
News

వైష్ణోదేవీ మార్గంలో భద్రత కట్టుదిట్టం.. ఇద్దరి అరెస్టు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీ మాతా వైష్ణోదేవి ట్రెక్కింగ్ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోనీ సర్వీసులు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులను రియాసీ జిల్లాలో అధికారులు అరెస్టు చేశారు. శ్రీ గీతా మాతా మందిర్ వద్ద రెగ్యులర్...
1 … 963 964 965 966 967 … 3,138
Page 965 of 3138