News

News

ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులట : పాక్ ఉపప్రధాని పిచ్చి కూతలు

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారు స్వాతంత్ర్య సమరయోధులై ఉంటారంటూ పాక్ ఉపప్రధాని ఇషాక్ ధార్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చుతూ పాక్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఉగ్రదాడి తరవాత...
News

చెత్త పనులన్నీ చేశాం.. ఉగ్రవాదులకు శిక్షణను అంగీకరించిన పాక్‌..

తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌ కు గట్టి షాక్‌ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు...
News

‘‘కాశ్మీర్‌లో రక్తపాతం సృష్టిస్తాం’’.. దాడికి ముందు లష్కర్ కమాండర్..

పహల్గామ్ దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి కొన్ని రోజులు ముందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్నవారికి సాయం చేస్తామని చెప్పారు....
News

పహల్గామ్ కాల్పుల మృతుల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్

పహల్గామ్‌ను సందర్శించే పర్యాటకులను ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంపై దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ మారణకాండలో కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎడప్పల్లికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుడు ఎన్ రామచంద్రన్‌ సైతం మరణించాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా...
News

ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చడం దారుణం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి చేరుకున్న పవన్.. నేరుగా మధుసూదనరావు ఇంటికి వెళ్లి.. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆపై కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం...
News

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజే.. ‘‘కాశ్మీర్’’పై టర్కీకి థాంక్స్ చెప్పిన పాకిస్తాన్..

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు టూరిస్టులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల్ని టార్గెట్ చేస్తూ మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, పహల్గామ్ దాడితో యావత్...
News

పహల్గాం ఉగ్ర దాడి.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఉసిగొల్పారా..?

ప్రస్తుత పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలు కూడా ఉగ్రదాడికి పురిగొల్పే అవకాశం ఉంది. దీనికి తోడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకొంటున్నారనే అనుమానాలు...
ArticlesNews

పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.. ‘‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’’.. అసలు ఏమిటీ ఒప్పందం..

హల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తన చర్యల్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ‘‘ కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’...
1 … 967 968 969 970 971 … 3,138
Page 969 of 3138