అమర్నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రపై కేంద్రం స్పందించింది. అమర్నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. జులై 3వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది....






