News

News

‘‘పాకిస్తాన్‌‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’ : బ్రిటీష్ ఎంపీ

‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత చర్యని పలు...
News

కెనడా నుంచి హిందువులను పంపించేయండి.. ఖలిస్థానీల దుష్ప్రచారం..!

కెనడాలో ఖలిస్థానీల దుశ్చర్యలు ఆగడం లేదు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరొంటోలోని మాల్టన్‌ గురుద్వారాలో ఓ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు భారత ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా,...
News

పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్

ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతోపాటు...
News

పాక్‌ మిలిటరీ పోస్ట్‌ ధ్వంసం.. వీడియో షేర్‌ చేసిన ఇండియన్ ఆర్మీ

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతిగా దాయాది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈక్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక...
News

100 మంది ఉగ్రవాదులు హతం.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌ లో కనీసం 100...
News

మా సహనాన్ని పరీక్షించొద్దు – పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టేందుకు పాక్‌ యత్నించగా.. వీటిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక...
News

పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగానే ఆపరేషన్ సిందూర్ : విక్రమ్ మిస్రీ

కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం ఆపరేషన్ సిందూర్ పై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది భారత పౌరులు మరణించిన తర్వాత, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(PoK)లోని ఉగ్రవాద స్థావరాలను...
News

పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ భారత సైన్యం

భారత్‌ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా...
1 … 940 941 942 943 944 … 3,138
Page 942 of 3138