ఇదిగో కుట్రకు సాక్ష్యం..ఉగ్రవాదికి అంత్యక్రియలు నిర్వహించిన ISI, పాక్ పోలీసులు
దాయాది దేశం పాకిస్థాన్ కుట్రకు ఇదిగో సాక్ష్యం..ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తానే అంటున్న భారత్ అనుమానాలకు ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం. మేం ఉగ్రవాదాన్ని మేం పోషించడం లేదు.. మాకేం సంబంధం లేదు అంటున్న పాక్ కల్లబొల్లి మాటలు నిజం కాదని తేలిపోయింది....







