దేశానికి కళ్లు, చెవులు ‘ఎన్టీఆర్వో’.. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో కీలకపాత్ర
పాక్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వెనుక ‘నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్’ (ఎన్టీఆర్వో) కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్లో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో (పీవోకే) ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషను...







