సరిహద్దుల్లో పాక్ కాల్పులకు 15 మంది మృతి
భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపై మోర్టార్లు, ఫిరంగులను ప్రయోగించింది. మంగళవారం రాత్రి నుంచి పాక్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 15 మంది...







