త్వరలో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్!
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఎక్కడ డ్రోన్ ఎగిరినా టెక్నాలజీతో తిప్పికొట్టేలా.. యాంటీ డ్రోన్ సిస్టమ్ను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. కొండపై భద్రతకు పెద్దపీట సరే.. మరి కేంద్రం అనుమతి ఇస్తుందా?.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.....







