కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
ఓ నక్షత్రాన్ని కృష్ణ బిలం (బ్లాక్ హోల్) ధ్వంసం చేస్తున్న ఘటన తాలూకు ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. నాసా ఈ చిత్రాన్ని షేర్ చేసింది. సాధారణంగా నక్షత్రమండలం మధ్యలో కృష్ణబిలాలు ఉంటాయి. అయితే, నాసా చిత్రంలోని కృష్ణబిలం నక్షత్రమండలానికి...







