News

ArticlesNews

పుష్కరమాతా వాగ్దేవి! నమోస్తుతే

( మే 15 నుంచి సరస్వతి నదీ పుష్కరాలు ) దేశంలోని ప్రతి నదికి ఒక ప్రత్యేకత. ఆయా ప్రాంతాల ప్రజలు స్థానిక/సమీపంలోని నదులనే కాదు…ఆసేతుశీతాచల పర్యంతం గల నదులన్నిటిని దేవత(లు)గా పరిగణించి కొలుస్తారు. ఆయా నదులకు వచ్చే పుష్కరాలు జాతీయ...
News

కశ్మీర్ ఉగ్రవాదంపై వివేక్ అగ్నిహోత్రి

కశ్మీర్‌లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం పాకిస్థాన్‌ను నిందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి...
News

విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని జి. పుల్లారెడ్డి భవన్, విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం ప్రేరణ దాయకంగా జరిగింది. ఈ నెల 22వ తేదీ నిర్వాహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం...
News

అఫ్గానిస్తాన్‌లో చెస్‌ను నిషేధించిన తాలిబన్లు

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం చెస్‌ను నిషేధించింది. జూదం వంటి ఈ ఆట.. ఇస్లామిక్‌ చట్టం షరియా ప్రకారం చట్ట విరుద్ధమని తాలిబన్‌ క్రీడా డైరెక్టరేట్‌ తెలిపింది. మతపరమైన ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఆందోళనలు పరిష్కారమయ్యే వరకు, తదుపరి...
News

పాకిస్తాన్‌కు నీటిని విడుదల చేయాలని.. భారత్‌కు వ్యతిరేకంగా CPI నిరసనలు

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం 1960లో భారత్-పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడిన సింధు జల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జాతీయ భద్రతా కారణాలు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు...
News

రాముణ్ని ఊహాజనిత పాత్రగా పేర్కొన్నందుకు రాహుల్‌పై యూపీ కోర్టులో ఫిర్యాదు

శ్రీరాముణ్ని పౌరాణిక, ఊహాజనిత పాత్రగా రాహుల్‌గాంధీ అభివర్ణించారని ఆరోపిస్తూ ఒక న్యాయవాది స్థానిక కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేతపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ నాయకుడు అయిన రాహుల్‌గాంధీ అమెరికాలో ఈ వ్యాఖ్యలు...
News

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.. రోడ్డుపైనే తగిన శాస్తి చేసిన పోలీసులు

ఆపరేషన్ సిందూర్ తో ఇస్లామిక్ ఉగ్రవాదులకు భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. అయినా సరే భారత్ తిండి తింటున్న వారికి పాకిస్తాన్ మీద ప్రేమ తగ్గడం లేదు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ, ఆపరేషన్ సిందూర్ ను, భారత సైన్యాన్ని కించపరిచే...
News

కల్నల్ సోఫియా ఇంటిపై దాడి అంటూ RSSపై తప్పుడు ప్రచారం… ఫేక్ అని తేల్చిన పోలీసులు

భారత సమైక్యత కోసం పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్న విచ్ఛిన్నకర శక్తులు ఎలాగైనా సంఘ్‌ని అప్రతిష్టపాలు చెయ్యాలని నానా పాట్లు పడుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నాయి. తాజాగా, పాక్‌పై భారత్ చేసిన...
1 … 927 928 929 930 931 … 3,138
Page 929 of 3138