News

News

తిరుమల భద్రతపై కమిటీ సభ్యుల పరిశీలన

తిరుమలలో భద్రతపై డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాలతో సెక్యూరిటీ ఆడిటింగ్‌ కమిటీ సభ్యులు ఐపీఎస్‌లు సునీత్‌ గరుడ, ఆరిఫ్‌ హాఫ్జ్‌లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి పరిశీలించారు. వీరు తిరుమల భద్రతకు కీలకమైన అలిపిరి తనిఖీ కేంద్రం, నడకమార్గం, శ్రీవారి పాదాలు, రెండు...
News

గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ చేస్తారా.. భానుప్రకాష్ రెడ్డి ఫైర్

డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో శ్రీవారి గోవింద నామాలను అభ్యంతరకరంగా వాడారని టీటీడీ సభ్యులు, అధికారుల దృష్టికి రావడంతో వారు సీరియస్ అయ్యారు. శ్రీవారి గోవింద నామాలను అభ్యంతరకరంగా వాడుకున్న ఆ చిత్ర బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ...
News

జ్ఞానపీఠ్‌ పురస్కారం స్వీకరించిన రామభద్రాచార్య

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం 2023వ సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేశారు. 75 ఏళ్ల జగద్గురు రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడు. ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు,...
News

మన వేలితో మన కన్నే..!

రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్‌ దోస్త్‌’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్‌కు...
News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

భారత రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న ఎహసాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారిని భారతదేశం బహిష్కరించింది. 24 గంటల్లోగా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించింది. ఎహసానుర్ రహీమ్, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరఫున...
News

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి : పాక్ వేడుకోలు

పాకిస్తాన్ తాజాగా భారతదేశానికి ఒక లేఖ రాసిందని తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం విషయంలో పునరాలోచించాలని ఆ లేఖలో పాకిస్తాన్ కోరిందని సమాచారం. పాకిస్తాన్ భూభాగంలోకి నదుల ప్రవాహాన్ని కొనసాగనివ్వాలంటూ ఆ దేశపు జలవనరుల...
News

బాలాజీ టెంపుల్ కూల్చివేతపై హైకోర్టు ఏం చెప్పిందంటే

ఢిల్లీ ఏపీ భవన్ ప్రాంగణంలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఆలయం కూల్చివేతపై శివ బాలాజీ , వెంకటేశ్వర మందిర్ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణకు రాగా.....
News

పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు

పాక్‌ రేంజర్ల నిర్బంధంలో గత 21 రోజులుగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షా విడుదలైన సంగతి తెలిసిందే. పాక్‌ అదుపులో ఉన్నప్పుడు ఆయనను నిద్ర పోనివ్వలేదని, దూషించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిర్బంధంలో ఉన్నన్ని...
1 … 922 923 924 925 926 … 3,138
Page 924 of 3138