పాక్ పరువు బజారుపాలు: వేలల్లో యాచకులను తిప్పి పంపిన సౌదీ.
పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆ దేశానికి చెందిన వేలాది మంది యాచకులను సౌదీ అరేబియా సహా పలు దేశాలు బలవంతంగా వెనక్కి పంపించాయి. ఈ పరిణామం పాకిస్థాన్ పరువును బజారుకీడ్చింది. దేశ ఆర్థిక దుస్థితి, అంతర్గత సమస్యలతో...







