అదృష్టవంతులు కాబట్టే దొరికిపోయారు.. ఇక్కడ అడుగుపెట్టి ఉంటే లేపేసేవాళ్ళం: యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రౌడీలకు, గూండాలకు బ్యాడ్ టైమ్ మొదలైంది. యోగి చర్యలకు ఎంతో మంది భయపడి పోయి పోలీసులకు సరెండర్ అయిపోయారు. మమ్మల్ని అరెస్ట్ చేయండి బాబోయ్ అంటూ అడుక్కున్నారు. ఇక తీవ్రవాద చర్యలకు...