పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపెట్టుకుంది,పాకిస్థాన్ లోని హిందువులు, హిందూదేవలయాలపై అరాచకం
పాకిస్తాన్లో సింధ్ అనే ఒక రాష్ట్రంలో హిందువులు తలదాచుకుని ఉంటున్నారు. ఒకప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఇప్పుడు ఆల్మోస్ట్ 1శాతానికి తగ్గిపోయింది. ఆ కాస్త మిగిలినటువంటి హిందువులు ఒక కమ్యూనిటీగా ఏర్పడే ఒక దగ్గర బీకు బీకు...







