మా రక్షణ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం తగదు – విదేశాంగ శాఖామాత్యులు జయ శంకర్
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలో లేదో తమకు చెప్పే అధికారం ఏ దేశానికి లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని.. ఇతరులు దీన్ని గుర్తించి వ్యవహరిస్తే ఎవరి...







