మానవాళిని ఏకం చేయడంలో ఇదో విభిన్న కార్యక్రమం : రామ్‌నాథ్ కోవింద్
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు వాషింగ్టన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండో రోజు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ ప్రజలను ఏకం చేసేలా వీటిని నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్...






