శారదామాత సందేశాలతో మహిళా శక్తి మరింత జాగృతమైంది : ప్రవ్రాజిక అతంద్ర ప్రాణ మాతాజీ
దివ్య జనని శారదామాత సందేశాలతో భారతదేశంలో మహిళా శక్తి మరింత జాగృతమైందని శ్రీశారదా మఠం(కోల్‌కతా- దక్షిణేశ్వర్) సహాయ కార్యదర్శి ప్రవ్రాజిక అతంద్ర ప్రాణ మాతాజీ పేర్కొన్నారు. శ్రీశారదా మఠం (గుంటూరు), స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా మహిళా...







