నంది వాహనంపై దర్శనమిచ్చిన కాణిపాక విఘ్నేశ్వరుడు
చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై అధికార నందిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. . స్వామివారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉత్సవానికి...







