దాడికి గురి అవుతున్న హిందువులు: ద్వేషపూరిత నేరాలు, హింస, వివక్ష
భారతదేశంలోనే కాకుండ విదేశాలలో సైతం హిందువులు, హిందూ ధర్మంపై దాడి ఘటనలు తరచుగా నమోదు అవుతున్నాయి. హత్యలు,బలవంతపు మతమార్పిడులు,భూకబ్జాలు,పండుగలపై దాడులు, దేవాలయాలు, దేవతా విగ్రహాలను అపవిత్రం చేయడం,ద్వేషపూరిత ప్రసంగాలు, లైంగిక హింస నుండి సంస్థాగత మరియు చట్టపరమైన వివక్ష వరకు హిందువులు...







