విశాఖలో కార్తిక దీపోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని టిటిడి కల్యాణ మండపంలో పవిత్ర కార్తిక దీపోత్సవం నిర్వహించనన్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. వైజాగ్‌లోని భక్తులందరూ...







