భారతమాత విగ్రహాన్ని అపవిత్రం చేసిన సున్నీ యువకులు..
తిరువనంతపురంలో సున్నీ విద్యార్థులు భారత మాత విగ్రహాన్ని అపవిత్రం చేశారు. తిరువనంతపురం జిల్లా అమబలతర పారుతిక్కుజీ లో సంఘ్ నుంచి ప్రేరణ పొందిన హిందూ ఐక్యవేదిక ఈ భారత మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దుండగులు అంతా ముస్లిం మత కేంద్రం...







