భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు
( నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం ) నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా, రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబరు 26న రాజ్యాంగ...







