పాక్కు సైనిక రహస్యాలు.. ఇద్దరి అరెస్టు
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్లో సైనిక కంటోన్మెంట్లు, వైమానిక ఎయిర్ బేస్ల సమాచారం, చిత్రాలు పాక్కు చేరవేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద పాలక్ షేర్ మాసి, సూరజ్...







