News

News

హిందూ ఆలయంపై దాడి.. శ్రీలక్ష్మీ నారాయణ మందిరం టార్గెట్‌

కెనడాలో నాలుగు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో పంజాబాద్‌కు చెందిన యువతి మరణించింది. ఈ ఘటన మర్చిపోక ముందే.. భారతీయ హిందువులు ఆందోళన చెందే వార్త అందింది. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ మందిరాన్ని ఖలిస్తానీ...
News

జూన్ 30 నుంచి కైలాస మానసరోవర్ యాత్ర

ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానసరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. జూన్ 30న దిల్లీ నుంచి 50 మందితో కూడిన తొలి బృందం కైలాస శిఖర దర్శనానికి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌ జిల్లాలో...
News

మావోయిస్ట్ కీలక నేత ప్రయాగ్ మాంఝీ మృతి

ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. లాల్ పానియా ప్రాంతంలోని లుగూ హిల్స్ వద్ద కోబ్రా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్రయాగ్‌ మాంఝీ అలియాస్‌ వివేక్‌ సహా 8...
News

కుల భేదాలకు స్వస్తి పలకండి: ప.పూ. డా.మోహన్ భగవత్ గారు

దేశంలో కుల బేధాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేస్తూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ సరసంఘచాలక్ డా. మోహన్ భగవత్‌ గారు హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. “ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక” అనే సూత్రానికి అందరూ కట్టుబడి ఉండాలని...
News

రోదసిలో సేద్యం చేయనున్న శుభాంశు

వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పయనమవుతున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడ బస చేసే 14 రోజులు తీరికలేకుండా గడపనున్నారు. ఈ యాత్రలో ఆయన కనీసం ఏడు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇందులో.. పంటల సాగు, రోదసిలో నీటి...
News

నాగరిక్‌ దేవోభవ

తమ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు రానున్న వెయ్యేళ్ల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలక సిబ్బంది పనితీరు, విధాన రూపకల్పన కాలం చెల్లిన పద్ధతుల్లో సాగరాదని సూచించారు. దిల్లీలో సోమవారం జరిగిన 17వ సివిల్‌...
News

సంభల్ లో పాలస్తీనా అనుకూల పోస్టర్లు…. 7అరెస్టు

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ జిల్లా నరౌలీ పట్టణ గోడలపై 'గాజా/పాలస్తీనాకు విముక్తి కల్పించండి' అనే నినాదాలతో వెలసిన పోస్టర్లపై చర్యలకు ఉపక్రమించి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పోస్టర్లలో ఇజ్రాయెల్ వస్తువులను బహిష్కరించాలని ముస్లింలను కోరుతూ పిలుపు కూడా...
ArticlesNews

ముర్షీదాబాద్ ఘాతుకాలు: ఆనవాళ్ళు పెట్టుకుని మరీ హిందువుల ఇళ్ళపై దాడులు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ముస్లిం అతివాదులు గత శుక్రవారం హిందువులపై దాడులు చేసి, వారిని తరిమేసిన భయంకర సంఘటన తెలిసిందే. అయితే ఆ దాడులు, మసీదులో బోధలతో రెచ్చిపోయి బైటకు వచ్చి ఉద్రేకంలో చేసిన దాడులు కావన్న సంగతి ఇప్పుడు బైటపడింది....
1 919 920 921 922 923 3,083
Page 921 of 3083