హనుమాన్ జయంతి ఉత్సవాలు
హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.తిరుమలలోని జపాలి హనుమాన్కు టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు, అధికారులు ఛైర్మన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్కు ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ...







