నల్లమలలో తెలుగు శాసనం
ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్నాల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో తెలుగు శాసనం లభ్యమైనట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ అసిస్టెంట్ టి.శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఇది 14 - 15 శతాబ్దాలకు చెందినదని... శ్రీ పర్వత మల్లికార్జునుడి ఆలయ...







