మరో పాక్ దౌత్యాధికారిపై బహిష్కరణ వేటు
దేశ రాజధాని దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో పనిచేస్తున్న మరో దౌత్య అధికారి గూఢచర్య నేరారోపణపై దేశ బహిష్కరణకు గురయ్యారు. గూఢచర్యానికి పాల్పడుతున్న ఆ అధికారిని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ఘటన జరగడం వారం...







