పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1
పాకిస్తాన్లో ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడానికి దృఢమైన నిర్ణయం తీసుకుని దాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు భారతదేశాన్ని జఫర్ సహితో అభినందించారు. ఆయన జియే సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ (జెఎస్ఎఫ్ఎం) అధ్యక్షుడు. పాకిస్తాన్ నుంచి సింధ్ విడిపోయి ప్రత్యేక దేశంగా...







