‘కాశ్మీర్ ఫైల్స్’… ఆలోచింపజేసే చిత్రం!
– చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి 'మతం మారండి, పారిపొండి లేదా చచ్చిపొండి' అంటూ నినాదాలు చేసుకుంటూ కాగడాలు పట్టుకున్న ఉన్మాద గుంపు వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ సినిమా మొదలవుతుంది. కాశ్మీర్ ప్రాంతానికి చెందిన హిందువుల నరమేధం పూర్తి వివరణ...







