News

News

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

నిండుకుండల్లా చెరువులు, జలాశయాలు నెల్లూరు: నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గూడూరు-మనుబోలు మధ్య పంభలేరు వరద ప్రవాహంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కండలేరు డ్యామ్ నుంచి వరద నీరు రావడంతో సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు...
News

తాలిబాన్‌ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం

జైలులో ఉన్న 210 మంది ఖైదీల విడుదల కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘన్‌ జైలులో ఉన్న 210 మందికి పైగా ఖైదీలను సోమవారం విడుదల చేసింది. ఖొరాసాన్‌, సిరియా, ఇరాక్‌లలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆధారిత...
News

సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఆమోదం తెలిపాయి. ఉదయం లోక్‌సభలో, మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఈ...
News

రూ.400 కోట్ల హెల్త్‌ వర్సిటీ నిధులు ‘ప్రభుత్వం’కు మళ్లింపు

విజ‌య‌వాడ‌: ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి చెందిన రూ. 400 కోట్ల నిధులను ప్రభుత్వ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. దానితో ఈ యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగులు తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. విశ్వవిద్యాలయంలోని ఉన్నతాధికారులు తెలుసుకొనే లోపుగానే నేరుగా...
News

హిందూ ఆలయాలకు విముక్తి కల్పించాలి

కేంద్రాన్ని కోరిన వీహెచ్‌పీ న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలు, మత సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించాలని హిందూ సంస్థ విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కేంద్రానికి లేఖ రాసింది. అలాగే, మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆమోదించాలని...
News

‘ఒమిక్రాన్‌’తో పొంచివున్న ముప్పు!

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక జెనీవా: ప్రపంచ దేశాలను వ‌ణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. భవిష్యత్తులో కేసులు...
News

బిగ్‌బాస్‌లో హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారు…

షోపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌ బ్యాన్‌ చేయాలంటూ రాజా సింగ్‌ డిమాండ్‌ భాగ్యనగరం: బిగ్‌బాస్‌ షోలో హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో బిగ్‌బాస్‌ గేమ్‌ షోను...
News

అల్లుడు దళితుడని మనవడిని `అదృశ్యం` చేసిన మార్క్సిస్టు నేత!

నాలుగేళ్ళ పోరాటం త‌ర్వాత త‌ల్లికి వ‌ద్ద‌కు బిడ్డ‌ బాధితురాలు ఎస్‌.ఎఫ్‌.ఐ విద్యార్థి విభాగం నాయ‌కురాలు తిరువనంతపురం: సీపీఎం విద్యార్థి విభాగం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు 23 ఏళ్ల అనుపమ ఎస్ చంద్రన్ తన బిడ్డను సొంతం చేసుకొనేందుకు నాలుగేళ్లపాటు పోరాటం చేయవలసి వచ్చింది....
1 2,357 2,358 2,359 2,360 2,361 2,915
Page 2359 of 2915