
పాకిస్తాన్లో సింధ్ అనే ఒక రాష్ట్రంలో హిందువులు తలదాచుకుని ఉంటున్నారు. ఒకప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఇప్పుడు ఆల్మోస్ట్ 1శాతానికి తగ్గిపోయింది. ఆ కాస్త మిగిలినటువంటి హిందువులు ఒక కమ్యూనిటీగా ఏర్పడే ఒక దగ్గర బీకు బీకు మంటూ తల ధయచుకొని సింధూ రాష్ట్రంలో బ్రతుకుతున్నారు. ఆక్కడ రెండు సంఘటనలు జరిగాయి ఒకటి హిందూ టెంపుల్ పాకిస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూల్చివేయటం చేయడం జరిగింది కరాచీలో ఇంకొకటి కాష్మోర్లో ఏకంగా రాకెట్ లాంచర్స్ తో గుడిని పేల్చడం జరిగిందండి.
కరాచీలో కూల్చివేసినది సుమారు 150 సంవత్సరాల పురాతనమైన ఆలయం. కూల్చివేససింది మత ఛాందశవాదులో దుండగులో కాదు, స్వయానా పాకిస్తానీ గవర్నమెంట్ దెగ్గరవుండి మరి ఆ ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనిపైన అక్కడ హిందువులు నిరసన చేసేటంత స్వేచ్ఛ అక్కడ మైనారీటి హిందువులకి లేదు. ఆలయ ప్రహరీ, గేట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం టచ్ చేయలేదు మొత్తం టెంపుల్ మొత్తాన్ని కూడా ద్వంశం చేశారు. ఆక్కడి ప్రజలు వాళ్ళు అడ్డుకోకుండా పోలీసులు చుట్టూ ఒక ప్రహరీలా నిలబడ్డారు. తెల్లవారుజామున దొంగల్లాగా వచ్చి మొత్తం గుడిని వీళ్ళు కూల్చి వేయడం జరిగింది గవర్నమెంట్ దగ్గరుండి కూల్చి వేంచింది. అది చాలా పురాతనమైంది నేడు రేపు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అది చాలా డేంజరస్ కాబట్టి ఆ టెంపుల్ తీసుకున్నట్టు గవర్నమెంట్ సమాధానం ఇచ్చింది. అదే స్థలంలో మరో కొత్త మందిరాన్ని గవర్నమెంట్ కట్టించి లేదంటే డబ్బులు అక్కడ మళ్లీ టెంపుల్ కట్టించడానికి గవర్నమెంట్ అనుమతి ఇస్తుందా ఇవ్వదు ఎందుకంటే దీనంతటి వెనక ఒక కబ్జాకోరు ఇస్లాం మాఫియా ఉంది, మాఫియా పాకిస్థాన్ ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ ని కూల్చివేశారు.
సింధ్ లో మరో ప్రాంతంలోని కాష్మోరాలో కొంతమంది దుండగులు పోలీసుల కథనం ప్రకారం 9 మంది దుండగులు ఆ ప్రాంతానికి వచ్చారు. కాల్పులు చేయడం మొదలుపెట్టారు కొంతమంది రాకెట్ లాంచర్స్ ని బయటకు తీసి రాకెట్ లాంచర్ తో టెంపుల్ ని ద్వంశం చేశారు. అక్కడి ప్రజలు అంటే హిందువులు పైన కూడా రాకెట్ లాంచర్లతో దాడి చేశారని అదృష్టవశాత్తూ ప్రజల ప్రాణాలు బ్రతికిపోయాయి అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గుడిని మాత్రమే కాదు గుడి చుట్టుపక్కల ఉన్న హిందూ ఇళ్ల పైన కూడా రాకెట్ లాంచర్లతో దాడి చేశారు.ఈ కథనం పాకిస్తాన్ కి చెందిన డాన్ (dawn newspaper) పత్రిక వెల్లడించింది.పాకిస్తాన్ పోలీసులు కథనం ప్రకారం 9 మంది వచ్చారు అక్కడ రాకెట్ లాంచర్ తో ఎటాక్ చేసారు వాళ్ల కోసము సర్చ్ ఆపరేషన్ నడుస్తుంది అని చెప్పారు.
సింధ్ ప్రాంతం లోని కష్మోర్ మరియు ఘోట్ట్కి ప్రాంతాలలో లా అండ్ అర్దోర్ మొత్తం కూడా విఫలం అయింది అని హిందువుల పైన అరాచకాలు జరుగుతున్నాయి అని పాకిస్తాన్ మానవహకుల కమిషన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అంతే కాకుండా గ్యాంగ్స్టర్ గా చెప్తున్నా ఇస్లామిక్ తివ్రవాదులు ౩౦ హిందువాలని బంధీచేసారని అందులో మహిళలు , పిల్లలు ఉన్నారని తెలిపింది. మహిళల పైన హత్యచారాలు జరిగే అవకాశాలు కూడా వున్నాయి. వారు చేసిన తప్పుఅల్ల వారు అక్కడ హిందువులుగా బ్రతకడమే.