మరో ఆరు నెలలపాటు మణిపూర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం కొనసాగింపు
ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది. మే మూడో తేదీ నుంచి...







