భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
భారత్ పాకిస్థాన్ మధ్యనెలకొన్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. రెండు అణుశక్తి కలిగిన దేశాలు ఘర్షణ పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. త్వరగా...






