ఇక ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తాం – భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగు విధంగా స్పందిస్తామని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు...







